top of page

మెడిబ్లాగ్

వైద్యులు వ్రాసిన వైద్య బ్లాగ్

ఎక్కువ మంది చదివిన బ్లాగులు

iStock-1322097118.jpg
సైనసైటిస్

సైనసిటిస్ మరియు దాని రకాలను వివరించే వైద్య బ్లాగులు. ఇంటి చిట్కాలు, లక్షణాలు మొదలైనవి.

Ear
చెవి

చెవి ఇన్‌ఫెక్షన్‌లు మరియు కోక్లియర్ ఇంప్లాంట్‌లకు సంబంధించిన మెడికల్ బ్లాగులు.

చదివెే మొదటి వ్యక్తి అవ్వండి

   సభ్యత్వం తీసుకున్నందుకు ధన్యవాదాలు

ఫీచర్ చేసిన మెడికల్ బ్లాగులు

సైనసిటిస్కి ఇంటి చిట్కాలు

సైనస్ ఇన్ఫెక్షన్ కోసం 5 చిట్కాలు

ENT వైద్యుడు ఇచ్చిన ఈ చిట్కాలు ఇంట్లో సైనస్ ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం పొందడంలో మనకు సహాయపడతాయి.

Yoga Pose

కోక్లియర్ ఇంప్లాంట్లు

కోక్లియర్ ఇంప్లాంట్లు మరియు శస్త్రచికిత్స

కోక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక వ్యక్తికి పంచేంద్రియాలలో ఒకదానిని ఇవ్వగల ఏకైక యంత్రం.

Image by Zoe Graham

పిల్లలకు ఆలస్యంగా మాటలు రావడం

2 సంవత్సరాల పిల్లలలో ప్రసంగం ఆలస్యం యొక్క హెచ్చరిక సంకేతాలు

పిల్లలలో ప్రసంగం ఆలస్యం చాలా తరచుగా ఈ మధ్య జరుగుతోంది. చాలా సందర్భాలలో, సమస్య శిశువుతో కాదు, పసిపిల్లలు పెరుగుతున్న పరిస్థుతులలో ఉంటుంది.

Image by Nathan Dumlao

శిశువులలో చెవి ఇన్ఫెక్షన్

శిశువులలో చెవిలో ఇన్ఫెక్షన్కు దారితీసే ఆహారపు అలవాట్లు

మధ్య చెవి ఇన్ఫెక్షన్ అనేది శిశువులలో చాలా సర్వ సాధారణం మరియు చిన్న చిట్కాలతో దీనిని సులువుగా నివారించవచ్చు.

Image by Jonathan Borba

స్లీప్ అప్నియా

అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా సిండ్రోమ్

నిద్రలో గుండెపోటుకు ప్రధాన కారణం. OSAS అనేది చాలా మందికి ఉండే జబ్బు అయినప్పతికి చాలా మందికి ఈ వ్యాధి వాళ్ళకి ఉందని తెలియదు.

polysomnography test - tiny.jpg

సైనసిటిస్లో దశలు

అక్యూట్, క్రానిక్, సబాక్యూట్ మరియు
అక్యుట్ ఆన్ క్రానిక్

చాలా మంది ఈ వ్యాధిని దాని ప్రవర్తన కారణంగా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ కథనం సైనసైటిస్ దశలు మరియు ఇన్ఫెక్షన్ యొక్క ప్రవర్తన తీరుపై వెలుగునిస్తుంది.

sinus red top - tiny.jpg

మా ఉద్దేశం

మెడిబ్లాగ్వద్ద మేము మీకు అగ్ర వైద్యుల నుండి నమ్మకమైన వైద్య బ్లాగులను అందించాలనుకుంటున్నాము. సరైన సమయంలో అందుబాటులో ఉన్న ఖచ్చితమైన వైద్య సమాచారం జీవితాలను కాపాడుతుందని మరియు మార్చగలదని మేము విశ్వసిస్తున్నాము.

30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ENT స్పెషలిస్ట్.

dr.krm.jpg

డాక్టర్ కేఆర్ మేఘనాధ్

 MS ENT (PGI, చండీగఢ్) 
ప్రత్యేకత: ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ మరియు యాంటీరియార్ స్కల్ బేస్ సర్జరీ

YouTubeలో మాతో కనెక్ట్ అయి ఉండండి

bottom of page